రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం

byసూర్య | Tue, Jul 09, 2024, 03:54 PM

గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నక్కకృష్ణగౌడ్ ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నక్క మహేందర్ గౌడ్ సూచనతో పల్లె రమేశ్ గౌడ్ బాలాజీనగర్ (మేడ్చెల్ )నివాసిని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పంజాల వెంకట్ గౌడ్ ని మంగళవారం నియమించారు. ఈ మేరకు సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ నక్కకృష్ణగౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.


Latest News
 

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి Sun, Jul 14, 2024, 06:25 PM
ప్రమాద ఘంటికలు సూచిస్తున్న నీటి నిల్వలు Sun, Jul 14, 2024, 06:23 PM
రాజన్నను దర్శించుకున్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ Sun, Jul 14, 2024, 03:56 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 03:11 PM
లక్ష్య కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ర్యాంక్ Sun, Jul 14, 2024, 03:10 PM