![]() |
![]() |
byసూర్య | Tue, Jul 09, 2024, 03:50 PM
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పరిధిలోని తాడూరు గ్రామంలో మంగళవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలకలు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎస్ఐ లెనిన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ సింగ్, ప్రహ్లాద్, రామ్ చరణ్, శివ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.