తహసిల్దార్ కు మెమోరాండం

byసూర్య | Tue, Jul 09, 2024, 03:47 PM

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో, రైతు భరోసా రూ. 15 వేల ఎకరాలకు ప్రకటించి ఆరు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఇవ్వనందున కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మంగళవారం మహ్మదాబాద్ భాజపా ఆధ్వర్యంలో తహసిల్దార్ కు మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు కురువ కృష్ణ, రాములు, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నీ అక్రమాలు త్వరలోనే బయట పెడతా.. నువ్వు మొగోనివైతే ఆ పని చేయ్: పాడి కౌశిక్ రెడ్డి Sun, Jul 14, 2024, 07:52 PM
కాలువ పక్కన అర్ధరాత్రి క్షుద్రపూజలు.. గుడిసె వేసి, పెద్ద గొయ్యి తీసి Sun, Jul 14, 2024, 07:49 PM
పార్టీ అభివృద్ధికి సైనికులుగా పని చేయాలి Sun, Jul 14, 2024, 07:40 PM
గదిలో బంధించి 20 కుక్కల్ని వదిలి.. 3 రోజులు చిత్రహింసలు Sun, Jul 14, 2024, 07:38 PM
సొంత చెల్లినే గర్భవతిని చేసిన కామాంధుడు Sun, Jul 14, 2024, 07:35 PM