ఏపీలో వైసీపీ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించింది: కేటీఆర్

byసూర్య | Tue, Jul 09, 2024, 03:45 PM

ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం తనకు అశ్చర్యం కలిగించిందని ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఓడినా 40శాతం ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. ’పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా వచ్చేవని, జగన్ ను ఓడించేందుకు షర్మిలను పావుగా ఉపయోగించుకున్నారు. అంతకు మించి ఆమె పాత్ర ఏమీ లేదు. ప్రతి రోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమే‘ అని అన్నారు.


Latest News
 

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి Sun, Jul 14, 2024, 06:25 PM
ప్రమాద ఘంటికలు సూచిస్తున్న నీటి నిల్వలు Sun, Jul 14, 2024, 06:23 PM
రాజన్నను దర్శించుకున్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ Sun, Jul 14, 2024, 03:56 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 03:11 PM
లక్ష్య కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ర్యాంక్ Sun, Jul 14, 2024, 03:10 PM