పర్యటక రంగ అభివృద్ధికి కృషి

byసూర్య | Tue, Jul 09, 2024, 03:44 PM

హైదరాబాద్ హిమాయత్ నగర్ లో రాష్ట్ర టూరిజం కార్యాలయంలో పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. ప్రభుత్వ సహకారంతో వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా ఆయనను సూర్యాపేట కాంగ్రెస్ నాయకులు కలిసి పుష్పగుచ్చం అందించారు.


Latest News
 

వైభవంగా జగన్నాథ రథయాత్ర Sun, Jul 14, 2024, 08:18 PM
మాణికేశ్వరి మాత జన్మదినోత్సవ వాల్ పోస్టర్ ఆవిష్కరణ Sun, Jul 14, 2024, 08:15 PM
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన Sun, Jul 14, 2024, 08:13 PM
సర్వీస్‌ ఆటో ఎక్కుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త Sun, Jul 14, 2024, 08:11 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ ట్రైన్ Sun, Jul 14, 2024, 08:09 PM