మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వంశీకృష్ణ..

byసూర్య | Tue, Jul 09, 2024, 03:42 PM

దివాసి అడవి బిడ్డ, బడుగు బలహీనవర్గాలకు ఆశాజ్యోతి, కామ్రేడ్ సిద్ధాంతాలు కలిగిన ఉక్కుమనిషి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ సీతక్కకు నాగర్ కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మంగళవారం హైదరాబాదులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని భగవంతున్ని ఆకాంక్షించినట్లు తెలిపారు.


Latest News
 

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి Sun, Jul 14, 2024, 06:25 PM
ప్రమాద ఘంటికలు సూచిస్తున్న నీటి నిల్వలు Sun, Jul 14, 2024, 06:23 PM
రాజన్నను దర్శించుకున్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ Sun, Jul 14, 2024, 03:56 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 03:11 PM
లక్ష్య కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ర్యాంక్ Sun, Jul 14, 2024, 03:10 PM