బస్సు దారికి మరమ్మతులు

byసూర్య | Tue, Jul 09, 2024, 03:40 PM

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం పరిధిలోని ఉప్పల్ పహాడ్ గ్రామంలో మంగళవారం బస్సు దారికి మరమ్మత్తులు చేయించారు. గ్రామ సరిహద్దుల వరకు ప్రొక్లైనర్లతో రోడ్డుకు మ్మరమ్మతులు నిర్వహించారు. తన సొంత ఖర్చులతో ఈ మరమ్మత్తులు చేసినట్లు కాంగ్రెస్ నేత ఖలీల్ తెలిపారు. రహదారి ఇబ్బందితో బస్సు ఆగిపోకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.


Latest News
 

పేదలకు ఇళ్లను మంజూరు చేయాలి Sun, Jul 14, 2024, 06:58 PM
శిక్షణ తరగతులలో పాల్గొన్న జిల్లా నాయకులు Sun, Jul 14, 2024, 06:56 PM
బాధితులకు ఆర్డీజ సహాయం అందచేత Sun, Jul 14, 2024, 06:55 PM
బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Sun, Jul 14, 2024, 06:55 PM
సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి Sun, Jul 14, 2024, 06:25 PM