76వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవo

byసూర్య | Tue, Jul 09, 2024, 01:47 PM

ఉస్మానియా యూనివర్సిటీ ఏబీవీపీ ఆధ్వర్యంలో 76వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జాతీయ విద్యార్థి దినోత్సవం పురస్కరించుకుంటూ సైన్స్ కాలేజ్ ఆవరణలో కాగడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీ. శ్రీహరి హాజరయ్యారు. సమస్యల కమల్ సురేష్, సుమన్, అలివేలి రాజు, ఎల్ల స్వామి, శంకర్, శ్రీధర్, గణేష్ సాగర్, శివశంకర్, విద్యార్థి కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM