byసూర్య | Mon, Jul 08, 2024, 03:38 PM
టీ జి ఐ ఐ సి చైర్మన్ గా జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మలారెడ్డిని చైర్మన్ గా మార్చిలోని నియమించిన ఎన్నికల కోడ్ కారణంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ప్రభుత్వం పాత తేదీల్లోనే ఉత్తర్వులను జారీ చేసింది.