byసూర్య | Mon, Jul 08, 2024, 02:30 PM
దోమకొండ చాముండేశ్వరి ఆలయ పూజారి శరత్ చంద్రను ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులతో పాటు స్థానిక నాయకులు ఆదివారం శాలువలు కప్పి మెమోంటో అందించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తిర్మల్ గౌడ్, సిద్ధారెడ్డి, నల్లపు శ్రీనివాస్, శంకర్ రెడ్డి, నర్సారెడ్డి, రాజు రెడ్డి, రాజనర్సు, ప్రభు, రాములు, ఎల్లం కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాములు, రాజయ్య, భూపాల్ లక్ష్మణ్ ఉన్నారు.