బిర్యానీలో బొద్దింక.. కంగుతిన్న కస్టమర్

byసూర్య | Fri, Jun 21, 2024, 02:55 PM

బిర్యానీలో బొద్దింక వచ్చింది. గురువారం భువనగిరిలో ముగ్గురు వ్యక్తులు బిర్యానీ తినడానికి హోటల్ వెళ్లారు. బిర్యానీ తింటుండగా అందులో వ్యక్తికి బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో వాళ్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీంతో ఈ విషయంపై ఆ హోటల్లో వాగ్వాదం చోటుచేసుకుంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కఠినంగా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.


Latest News
 

ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు Thu, Oct 31, 2024, 05:21 PM
సైబరాబాద్ పరిధిలో రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చుకోవాలన్న సీపీ Thu, Oct 31, 2024, 05:19 PM
మోకిల ఘటన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ Thu, Oct 31, 2024, 05:16 PM
తెలంగాణ బిజేపీ ఛీప్ గా ఆయన పేరు ఖరారు..? Thu, Oct 31, 2024, 04:53 PM
సైబరాబాద్ సీపీ అవినాష్ మోహంతి కీలక ప్రకటన Thu, Oct 31, 2024, 04:49 PM