byసూర్య | Thu, Jun 20, 2024, 02:32 PM
ఏఐసీసీ ప్రతినిధి ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. డోంగ్లీ మండల అధ్యక్షులు బస్వరాజ్ పటేల్ మొక్కలు నాటారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కేక్ కట్ చేశారు.