డాన్స్ పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన అయాన్ తాజ్

byసూర్య | Tue, Jun 18, 2024, 04:04 PM

మందమర్రిలో జరిగిన తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ టాలెంట్ డాన్స్ అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీల్లో భాగంగా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఎండీ. అయాన్ తాజ్ వెస్ట్రన్ విభాగంలో బహుమతి సాధించాడు. అద్భుత ప్రదర్శన చేసిన అయాన్ తాజ్ ను పలువురు డాన్స్ మాస్టర్స్, ప్రముఖులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ జూపాక గోపి, నిర్వాహకులు రాంబాబు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM