కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?

byసూర్య | Tue, Jun 18, 2024, 02:00 PM

జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలేలా ఉంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ నేత, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఇంటికి గద్వాల కాంగ్రెస్ ఇంఛార్జ్ సరిత వెళ్లారు. కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకోవద్దంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలతో హుటాహుటిన మంగళవారం హైదరాబాద్ కు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బయలుదేరారు.


Latest News
 

హైవేపై భారీ దోపిడీ.. రూ.10 లక్షల విలువైన సెల్‌ఫోన్లు చోరీ Sat, Jul 12, 2025, 11:25 AM
హైడ్రా నమ్మకాన్ని కోల్పోయింది: MP విశ్వేశ్వర్‌రెడ్డి Sat, Jul 12, 2025, 11:01 AM
కుటుంబ సమేతంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మహేష్ కుమార్ గౌడ్ Sat, Jul 12, 2025, 10:17 AM
మంచి ఉద్యోగం రావడంలేదని యువకుడు ఆత్మహత్య Sat, Jul 12, 2025, 10:05 AM
మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్లు వడ్డీ లేని రుణాలు Sat, Jul 12, 2025, 06:46 AM