![]() |
![]() |
byసూర్య | Tue, Jun 18, 2024, 01:54 PM
వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో సోమవారం అత్యధికంగా జానంపేటలో 36. 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కాగా దగడ 36. 7, పానగల్ 36. 5, కేతేపల్లి 36. 5, శ్రీరంగాపూర్ 36. 3, సోలిపూర్ 35. 7, విలియంకొండ 35. 7, పెబ్బేరు 35. 6, పెద్దమందడి 35. 5, ఆత్మకూరు 35. 5, ఘనపురం 35. 4, వెలుగొండ 35. 4, కానాయిపల్లి 35. 3, వీపనగండ్ల 35. 0, రేమోద్దుల 34. 8, రేవల్లి 34. 5, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.