బ్రహ్మోత్సవాలకు చిన్నారెడ్డికి ఆహ్వానం

byసూర్య | Tue, Jun 18, 2024, 11:56 AM

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో సుప్రసిద్ధమైన శ్రీ కోటిలింగేశ్వర దత్తదేవస్థానంలో పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రుమాళ్ళశేఖర్ ఆలయ నిర్వాహకులు రుమాళ్ళ జగధీశ్వర్, ఆలయ అర్చకులు అనిల్ స్వామి పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సి. పెంటయ్య పాల్గొన్నారు.


Latest News
 

నల్గొండ జిల్లా బీజేపీ నేతలతో బండి సంజయ్ సమావేశం Sun, Feb 09, 2025, 04:46 PM
కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు Sun, Feb 09, 2025, 04:44 PM
బీసీల జనాభాను ఐదున్నర శాతం తగ్గించి చూపించారని విమర్శలు Sun, Feb 09, 2025, 04:42 PM
సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి పొన్నం సమావేశం Sat, Feb 08, 2025, 07:54 PM
కోటి కుంకుమార్చనను ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని Sat, Feb 08, 2025, 07:50 PM