![]() |
![]() |
byసూర్య | Tue, Jun 18, 2024, 10:34 AM
మల్కాజ్ గిరి నియోజకవర్గ పరిధి వినాయక్ నగర్ డివిజన్ లో సోమవారం బీజేపీ నేతలు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. పాలిటికల్ పార్టీకి రెండే రెండు లక్షణాలు ఉంటాయని ఒకటి ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం, రెండోది ప్రజల పక్షాన నిలబడి కోట్లాడి ప్రజల ఆశీర్వాదం పొందడం అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఎక్కడ సమస్య వచ్చిన ఎవరు టెంటూ వేసిన అక్కడే ఉంటానని పేర్కొన్నారు.