![]() |
![]() |
byసూర్య | Tue, Jun 18, 2024, 10:32 AM
షాద్ నగర్ పట్టణంలోని గాంధీ నగర్ కాలనీకి చెందిన రేయాన్శ్ అలియాస్ ఆశు సోమవారం సాయంత్రం 5 గంటల నుండి కనిపించడం లేదని తప్పిపోయిన బాలుడు తండ్రి శ్రీనివాస్ జి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిపిన వారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా 9912252527, లేదా 7075538567 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. పసుపు రంగు చుక్క ధరించిన బాలుడు కనిపిస్తే వెంటనే తెలియజేయాలని ప్రాధేయపడ్డారు.