స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి

byసూర్య | Mon, Jun 17, 2024, 03:19 PM

స్వర్ణగిరి ఆలయం ప్రారంభమై వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఆలయ ఛైర్మన్ మానేపల్లి రామారావు ఆలయ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. స్వామి వారి కృపతో అతి తక్కువ సమయంలోనే వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామి వారి దర్శనానికి వస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నమన్నారు. మురళీ కృష్ణ, గోపికృష్ణ పాల్గొన్నారు.


Latest News
 

మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఘటన Fri, Jul 11, 2025, 09:52 PM
5 రూపాయలకే,,, 6 వెరైటీలు,,,,ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్స్ Fri, Jul 11, 2025, 09:35 PM
రెండు కాల‌నీల‌ను క‌లిపిన హైడ్రా.... అడ్డుగోడ‌ను తొల‌గించ‌డంతో మార్గం సుగ‌మం Fri, Jul 11, 2025, 08:45 PM
3వేల మందికి ఆగ‌స్టు 2వ వారం నుంచి శిక్ష‌ణ: పొంగులేటి Fri, Jul 11, 2025, 08:43 PM
పేకాట స్థావరంపై పోలీసుల దాడి Fri, Jul 11, 2025, 08:42 PM