రేపు ఆత్మకూరులో బక్రీద్ నమాజ్ వేళలు

byసూర్య | Sun, Jun 16, 2024, 08:08 PM

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో బక్రీద్ నమాజ్ వేళలని నిర్వాహకులు వెల్లడించారు. సోమవారం ఉదయం 8. 30 గంటలకు మస్జీదే అజంజాహి నుంచి ఊరేగింపుగా ఈద్గా వద్దకు చేరుకోవాలని ఉదయం 9: 00 గంటలకు నమాజ్ ఉంటుందని తెలిపారు. మస్జిదే నూర్లో ఉదయం 7. 30కు, మదర్సా మస్జీద్లో ఉదయం 8: 00 గంటలకు, మస్జిదే సయ్యదియాలో 8. 30గంటలకు, మస్జిదే ఆజంజాహిలో ఉదయం 9: 00 గంటలకు నమాజ్ ఆచరిస్తున్నట్లు పేర్కొన్నారు.


Latest News
 

వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని తండ్రినే హతమార్చిన కూతురు Thu, Jul 10, 2025, 06:46 AM
హైదరాబాద్‌లో కల్తీ కల్లు తీవ్ర విషాదాన్ని నింపింది Thu, Jul 10, 2025, 06:42 AM
నిమ్స్‌లో కల్తీ కల్లు బాధితులకు చికిత్స మొత్తం 20 మంది ఆస్పత్రిలో చేరిక Thu, Jul 10, 2025, 06:17 AM
కేసీఆర్, జగన్ వల్లే తెలంగాణకు తీవ్ర నష్టం: సీఎం రేవంత్ రెడ్డి Wed, Jul 09, 2025, 11:07 PM
కల్లీ కల్లు మృతులకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలి: ఎంపీ ఈటల Wed, Jul 09, 2025, 09:39 PM