రేషన్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు

byసూర్య | Sat, Jun 15, 2024, 03:00 PM

ఆధార్, రేషన్‌ కార్డుల అనుసంధానం గడువును మరోసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 ఆఖరు తేదీ కాగా సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌరసరఫరాల విభాగం ప్రకటన చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,07,251 కార్డులుండగా, 29,86,875 మంది లబ్ధిదారులున్నారు. ఇందులో 21,89,466 మంది లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇంకా 7,97,409 మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది.


Latest News
 

మూసీ ప్రాంతంలో కేసీఆర్, ఈటల రాజేందర్ ఉండాలన్న కాంగ్రెస్ నాయకులు Thu, Oct 31, 2024, 07:05 PM
ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు Thu, Oct 31, 2024, 05:21 PM
సైబరాబాద్ పరిధిలో రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చుకోవాలన్న సీపీ Thu, Oct 31, 2024, 05:19 PM
మోకిల ఘటన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ Thu, Oct 31, 2024, 05:16 PM
తెలంగాణ బిజేపీ ఛీప్ గా ఆయన పేరు ఖరారు..? Thu, Oct 31, 2024, 04:53 PM