బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు అందుకున్న గుమ్ముల

byసూర్య | Sat, Jun 15, 2024, 02:57 PM

నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిక్ ఫౌండేషన్ బాధ్యులు గుమ్ముల మోహన్ రెడ్డి బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు. శుక్రవారం హైదరాబాదులోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి బుర్ర వెంకటేశం చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా పలుమార్లు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి జిల్లాలో అత్యధికంగా బ్లడ్ డొనేషన్ చేసినందుకు అవార్డు అందజేసి అభినందించారు.


Latest News
 

కేసీఆర్ బాధ్యతగల ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సమయం ఇస్తున్నారని వెల్లడి Thu, Oct 31, 2024, 10:33 PM
మూసీ ప్రాంతంలో కేసీఆర్, ఈటల రాజేందర్ ఉండాలన్న కాంగ్రెస్ నాయకులు Thu, Oct 31, 2024, 07:05 PM
ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు Thu, Oct 31, 2024, 05:21 PM
సైబరాబాద్ పరిధిలో రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చుకోవాలన్న సీపీ Thu, Oct 31, 2024, 05:19 PM
మోకిల ఘటన నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్ Thu, Oct 31, 2024, 05:16 PM