byసూర్య | Sat, Jun 15, 2024, 02:10 PM
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం షాద్‌నగర్ ఫరూక్ నగర్ మండలం కాశీరెడ్డి గూడ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరైనట్లు తెలిపారు. ఆ తర్వాత స్కూలు విద్యార్థులు విద్యార్థినిలకు యూనిఫామ్స్ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి, ఎంపీటీసీ మౌనిక ఎంఈవో శంకర్ రాథోడ్ పాల్గొన్నారు.