సొసైటీల ద్వారా విత్తనాల విక్రయం

byసూర్య | Tue, May 28, 2024, 07:15 PM

కామారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం ద్వారా రైతులకు 833 బస్తాల జీలుగు, 282 బస్తాల జనుము విత్తనాలను విక్రయించామని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్ద జనుము 40 కిలోల బస్తాను రూ. 1448, జీలుగా 30 కిలోల బస్తాను రూ. 1116 లకు విక్రయిస్తున్నామన్నారు. రైతులకు సరిపడా విత్తనాలను తెప్పిస్తున్నట్లు, రైతులు సంయమనం పాటించాలని కోరారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM