కామారెడ్డిలో విత్తనాల కోసం పడిగాపులు

byసూర్య | Tue, May 28, 2024, 07:12 PM

జీలుగ, పెద్ద జనుము విత్తనాలను సోమవారం నుంచి పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో రైతులు ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లాలోని గాంధీ గంజ్ కు చేరుకున్నారు. గంజిలోని వ్యవసాయ కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు. ఉదయం 9 గంటలకు కార్యాలయం తెరిచే సమయానికి వందలాదిమంది క్యూలో ఉన్నారు. అధికారులు రైతుల వివరాలను పరిశీలిస్తూ సాయంత్రం వరకు విత్తనాలను పంపిణీ చేశారు. క్యూలో గంటల తరబడి ఉండాల్సి రావడంతో రైతులు ఇబ్బంది పడ్డారు.


Latest News
 

వైసీపీ కీలక నేతకు షాకిచ్చిన కుమార్తె.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక Sat, Oct 19, 2024, 10:30 PM
ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM