మొయినాబాద్ మండల పరిధిలో కరెంట్ ఉండని ప్రాంతాలు

byసూర్య | Tue, May 28, 2024, 12:00 PM

మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డి గూడ, అజీజ్ నగర్, హిమాయత్ నగర్, అప్పారెడ్డిగూడ, చిన్నషాపూర్ గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని విద్యుత్ అధికారులు హమునాయక్, రాజేష్ బాబు తెలిపారు. విద్యుత్ లైన్ల కింద ఉన్న చెట్లకొమ్మల తొలగింపు కారణంగా శ్రీనిధి-1, అప్పారెడ్డిగూడ ఫీడర్ల పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు.


Latest News
 

రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన గ్లోబల్ స్టార్ Tue, Oct 22, 2024, 08:13 PM
సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని వినతి Tue, Oct 22, 2024, 07:50 PM
జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే Tue, Oct 22, 2024, 07:49 PM
చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే Tue, Oct 22, 2024, 07:47 PM
పెళ్లి చేయలేదని తండ్రిని చంపిన కుమారుడు,,తర్వాత సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం Tue, Oct 22, 2024, 07:37 PM