రైతులను మోసం చేస్తున్న వారిపై చర్యకు వినతి

byసూర్య | Tue, May 28, 2024, 11:56 AM

పత్తి విత్తనాలు ఎక్కువ ధరకు అమ్మి రైతులను మోసం చేస్తున్న వ్యాపారపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాంజీర రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు పృధ్విరాజ్ మాట్లాడుతూ ఒక్కో పత్తి ప్యాకెట్ 1400 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు దుకాణాలు తనిఖీ చేసి అధిక ధరకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM