తుర్కయంజాల్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ కు అంతరాయం

byసూర్య | Wed, May 22, 2024, 02:27 PM

తుర్కయంజాల్ సబ్ స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత కారణంగా బుధవారం పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ రవివర్మ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు శోభానగర్ ఫీడర్ పరిధిలోని శోభానగర్, వింటేజ్ హోమ్స్, ఏవీనగర్, కుర్మగూడ, వైఎస్ఆర్ నగర్, సినర్జీ హోమ్స్, ద్వారకానగర్, తుర్కయంజాల్, బృందావన్ కాలనీ, శ్రీ సాయిహోమ్స్, వాసవీ కాలనీ, శివసాయి కాలనీలో సరఫరా నిలిపివేయనున్నారు.


Latest News
 

పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు SRH, MI నివాళి Wed, Apr 23, 2025, 08:17 PM
రాజీవ్‌ యువ వికాస పథకంలో.. వీరికే మొదటి ప్రాధాన్యత Wed, Apr 23, 2025, 07:45 PM
బాలుడి ప్రాణం తీసిన రూ.7 కక్కుర్తి.. 'సెలైన్ వాటర్' ఘటనలో సంచలన విషయాలు Wed, Apr 23, 2025, 07:40 PM
ప్రధానోపాధ్యాయుడి ప్రయత్నం అమోఘం.. బడిబాట పట్టిన విద్యార్థులు Wed, Apr 23, 2025, 07:34 PM
కలెక్టర్ నోట ఇలాంటి మాట రావడంతో.. రైతుల ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం Wed, Apr 23, 2025, 07:29 PM