![]() |
![]() |
byసూర్య | Wed, May 22, 2024, 01:40 PM
భార్య గొంతుపై తొక్కి భర్త చంపేసిన ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ పీఎస్ లో జరిగింది. అయితే సిద్ధిపేటకు చెందిన కమలకు జనగామకు చెందిన రమేష్ తో వివాహమైంది. వీరు బ్యాంకు కాలనీలో ఉంటున్నారు. రమేష్ కు వివాహేతర సంబంధం ఉందనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కమలపై రమేష్ దాడి చేసే క్రమంలో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె గొంతుపై కాలుతో తొక్కి చంపేశాడు. అనంతర ఉప్పల్ పీఎస్ లో లొంగిపోయాడు