byసూర్య | Wed, May 22, 2024, 12:48 PM
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం, మండల పరిధిలోని లక్డారం గ్రామానికి చెందిన ఎన్ ఎం ఆర్ యువసేన సభ్యులు రాఘవేంద్ర బాబాయ్ మరణించిన విషయం తెలుసుకొని బుధవారం వారి పార్థివ దేహానికి ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకులు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.