నాగరాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే మేఘారెడ్డి

byసూర్య | Wed, May 22, 2024, 12:18 PM

ముంపు గ్రామమైన నాగరాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు దృష్టి సారించి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం శ్రీరంగాపురం మండలం నాగరాల గ్రామస్తులు హైదరాబాదులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి గ్రామ సమస్యలపై దృష్టికి తీసుకురాగా అందుకు సానుకూలంగా స్పందించి నాగరాల గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారన్నారు.


Latest News
 

కంటెయినర్‌ పాఠశాల ..ఎక్కడో తెలుసా Mon, Sep 16, 2024, 01:00 PM
కార్మికుల వేతనాలు రికవరీ చేయకూడదు Mon, Sep 16, 2024, 12:57 PM
గణేశ్‌ నిమజ్జనానికి ఘనంగా ఏర్పాట్లు Mon, Sep 16, 2024, 12:46 PM
వినాయకుడి దగ్గర డాన్స్ చేసి గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి Mon, Sep 16, 2024, 12:40 PM
రింగ్ రోడ్డు పైనుంచి పల్టీ కొడుతూ కింద పడిన లారీ Mon, Sep 16, 2024, 12:03 PM