కోదాడలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారం

byసూర్య | Wed, May 22, 2024, 12:16 PM

కోదాడలోని బైపాస్ గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శాసన మండలికి పంపిస్తే పట్టభద్రుల సమస్యలపై పోరాడుతానన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి, బిజేపి రాష్ట్ర నాయకులు డా. ఎం అంజి యాదవ్, అక్కిరాజు యశ్వంత్, బోలిశెట్టి కృష్ణయ్య, నూనె సులోచన, వి శ్రీనివాసరావు, సాతులూరి హనుమంతరావు, కిట్టు ఉన్నారు.


Latest News
 

తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల కమిటీ భేటీ Mon, Dec 02, 2024, 04:13 PM
హైదరాబాదులో ఓ మహిళ మద్యం మత్తులో పోలీస్ స్టేషన్ లో రచ్చ చేసింది Mon, Dec 02, 2024, 03:58 PM
సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్‌లో ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం Mon, Dec 02, 2024, 03:56 PM
ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ హత్య Mon, Dec 02, 2024, 03:15 PM
నగదు రహిత లావాదేవీలపై అవగాహన ఉండాలి.. Mon, Dec 02, 2024, 03:12 PM