![]() |
![]() |
byసూర్య | Wed, May 22, 2024, 11:41 AM
ఎల్లారెడ్డి-కామారెడ్డి రహదారిలో బుధవారం లింగంపేట్ మండలం మెంగారం అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు, ఓమిని మారుతి వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఇరు వాహనాల్లో ప్రయాణికులు క్షేమముగా వున్నారు. వ్యాన్ ఓ వైపు పూర్తిగా దెబ్బతింది. అలాగే బస్సు ఓ వైపు దెబ్బతింది. కామారెడ్డి డిపో బస్సు ఎల్లారెడ్డి నుండి కామారెడ్డి వెళుతుంది. వ్యాన్ కామారెడ్డి నుండి ఎల్లారెడ్డి వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది.