![]() |
![]() |
byసూర్య | Wed, May 22, 2024, 11:20 AM
జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఈనెల 19 నుండి 21వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి కొరిగి, పూమ్స్ విభాగాల్లో న్యాయ నిర్ణేతలు సెమినార్, పరీక్షలు నిర్వహించారు. దీనికి అదిలాబాద్ జిల్లాకు చెందిన టైక్వాండో మాస్టర్ అన్నారపు వీరేష్, శృతి, మాధవి, శివకుమార్, వనిత లు జాతీయ న్యాయ నిర్ణేతలుగా ఎంపికయ్యారు. అనంతరం శివకుమార్, సాత్విక్, వనిత, విరాజ్ తేజ లు బ్లాక్ బెల్ట్ పరీక్షలో పాల్గొని డాన్ 1 బెల్ట్ సాధించారు.