మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టబోతుంది: వెంకటేశం

byసూర్య | Wed, May 22, 2024, 11:05 AM

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టబోతుందని పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తొడుపునూరి వెంకటేశం అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, సంక్షేమం, రక్షణ బీజేపీతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారన్నారని, రాష్ట్రంలో 12 కు పైగా పార్లమెంట్ స్థానాలను బీజేపీ గెలవబోతుందని, రఘునందన్ రావు గెలుపు ఖాయమన్నారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM