శ్రీ ఎర్రకేశ్వర స్వామి దేవాలయంలో నేడు ప్రత్యేక పూజలు

byసూర్య | Wed, May 22, 2024, 10:19 AM

సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు బుధవారం నిత్యాభిషేకంలో భాగంగా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఎర్రకేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పరమశివుడు భక్తులకు దివ్యదర్శనంలో దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజ నిర్వహించారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM