శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ప్రత్యేక అలంకరణ

byసూర్య | Wed, May 22, 2024, 10:18 AM

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తునికి నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. Sun, Jan 12, 2025, 09:50 PM
కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు Sun, Jan 12, 2025, 09:48 PM
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి Sun, Jan 12, 2025, 08:46 PM
రేపటి మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు Sun, Jan 12, 2025, 08:43 PM
శాంటినోస్‌ గ్లోబల్‌ స్కూల్‌ 8వ వార్సికోత్సవ వేడుకల్లో పాల్గొన సబితా ఇంద్రారెడ్డి Sun, Jan 12, 2025, 08:41 PM