ఐఐటి పాట్నా స్నాతకోత్సవంలో పట్టా అందుకున్న విద్యార్థిని

byసూర్య | Tue, May 21, 2024, 09:26 PM

భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకటైన పాట్నా ఐఐటి పదవ స్నాతకోత్సవం మంగళవారం జరిగింది. భిక్కనూరుకు చెందిన గజ్జె శ్రీలేఖ ముదిరాజ్ ఐఐటి పట్టాను అందుకున్నారు. 2019 బ్యాచ్ కి చెందిన ఆమె జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటి పట్నాలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సంపాదించిన జిల్లా మహిళ విద్యార్థినిగా మన్ననలు పొందారు. ఐఐటి పాట్నాలో చదివి పట్టా పొందడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM