![]() |
![]() |
byసూర్య | Tue, May 21, 2024, 09:22 PM
పిట్లం మండలంలోని పలు జీపీలను మంగళవారం పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిప్యూటి కమిషనర్ జాన్ వెస్లి పరీశిలించినట్లు ఎంపిడిఓ వి. కమలాకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఎంపిడిఓ మాట్లాడుతూ. గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసినటువంటి కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనం, నర్సరీ నిర్వహణ విషయాల్లో డిసి పలుసూచనలు చేశారన్నారు. అనంతరం పోతిరెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, కిష్ఠాపూర్ పంచాయతీలను పరిశీలించారన్నారు.