పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు చూపించిన కృషి ఎనలేనిది..

byసూర్య | Tue, May 21, 2024, 09:20 PM

బాన్సువాడ పట్టణంలోని పిఆర్ గార్డెన్లో మంగళవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు చేసిన కృషి ఏనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, శంకర్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కాపుగండ్ల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM