యూనిఫామ్స్ కుట్టు కేంద్రం పరిశీలన

byసూర్య | Tue, May 21, 2024, 08:52 PM

ఊట్కూర్ మండల కేంద్రంలో మండల మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కూల్ యూనిఫామ్ కుట్టు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు. సిద్ధం చేసిన డ్రెస్సులను పరిశీలించారు. ఇప్పటికి అన్ని డ్రెస్సులు సిద్ధం చేశారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి డ్రెస్సులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కుట్టు పనులపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM