రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి

byసూర్య | Tue, May 21, 2024, 08:51 PM

రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని నారాయణపేట జిల్లా ప్రత్యేక అధికారి, ఐఏఎస్ శ్రుతి ఓజా అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ కలెక్టర్ శ్రీహర్ష తో కలిసి వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై, పిఎస్ఈఎస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో వరి కొనుగోళ్ల పై సమీక్షించారు. ఇప్పటివరకు 32 వేలకు పైగా మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM