![]() |
![]() |
byసూర్య | Tue, May 21, 2024, 07:42 PM
జోగులాంబ గద్వాల జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని ఈ నెల 22న (బుధవారం) ఉదయం 10. 30 గంటలకు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కె. సరిత అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, ఆధికారులు తప్పక హాజరు కావాలని కోరారు.