యూనిఫామ్స్ కుట్టు కేంద్రం పరిశీలన

byసూర్య | Tue, May 21, 2024, 07:34 PM

ఊట్కూర్ మండల కేంద్రంలో మండల మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కూల్ యూనిఫామ్ కుట్టు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు. సిద్ధం చేసిన డ్రెస్సులను పరిశీలించారు. ఇప్పటికి అన్ని డ్రెస్సులు సిద్ధం చేశారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి డ్రెస్సులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కుట్టు పనులపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.


Latest News
 

ఆ ఒక్క పనితో రాహుల్ గాంధీ చరిత్ర పుటల్లో నిలుస్తారు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Tue, Nov 05, 2024, 11:27 PM
వరికి రూ.500 బోనస్.. సాఫీగా ధాన్యం కొనుగోళ్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Tue, Nov 05, 2024, 11:25 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Tue, Nov 05, 2024, 11:23 PM
చికెన్ బిర్యానీ తిని యువతి మృతి.. 20 మందికి తీవ్ర అస్వస్థత.. ఇద్దరి పరిస్థితి విషమం Tue, Nov 05, 2024, 10:32 PM
ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి కలిసి.. పట్టపగలే Tue, Nov 05, 2024, 10:29 PM