బాల్య వివాహాల వల్లే కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి

byసూర్య | Tue, May 21, 2024, 07:31 PM

చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల కలిగే నష్టాలు, అనారోగ్య సమస్యల పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం నారాయణపేట కలెక్టరేట్ లో బేటి పడావో - బేటీ బచావో, బచ్ పన్ బచావో ఆందోళన్, బాల్యవివాహాల నిర్మూలనపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే మండలాలను గుర్తించి బాల్యవివాహాల నిర్మూలన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM