క్వింటాకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్

byసూర్య | Tue, May 21, 2024, 07:29 PM

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం నల్లగొండలో నిర్వహించారు. బీ. ఆర్. ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మద్దతుగా నల్గొండలో పట్టభద్రులతో బీ. ఆర్. ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో క్వింటాకు 500 బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణకు స్మితా సబర్వాల్ భర్త.. సీఎం రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్‌తోనే Sat, Oct 12, 2024, 07:04 PM
తెలంగాణలో కులగణనకు నోటిఫికేషన్.. 60 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశాలు Sat, Oct 12, 2024, 06:50 PM
భాగ్యనగరవాసులకు ఇక ఆ పర్మిషన్లు​ అన్నీ ఆన్​లైన్​లోనే Sat, Oct 12, 2024, 06:47 PM
ఎంతో మందితో కేసీఆర్ ఆడుకున్నారు... అందులో నేనూ ఒకడ్ని Sat, Oct 12, 2024, 06:43 PM
ఖాకీ డ్రెస్, చేతిలో లాఠీ,,,,డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు క్రికెటర్ సిరాజ్ Sat, Oct 12, 2024, 06:39 PM