శ్రీనివాసనగర్ గ్రామాన్ని సందర్శించిన కేంద్ర ఉద్యోగులు

byసూర్య | Tue, May 21, 2024, 07:23 PM

ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ బృందం మంగళవారం మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస నగర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఎంపీడీవో శర్మ ఎంఈఓ, ఎంపీఓ, ఏపీఓలు వారికి స్వాగతం పలికి గ్రామ జనాభా, గృహాల సంఖ్య, తాగునీరు విద్యుత్ సరఫరా, గ్రామస్తుల జీవనోపాధి, ఉపాధి హామీ పనులు, అంగన్వాడి కేంద్రాల పనితీరు తదితర అంశాలపై ట్రైనీ అధికారులకు వివరించారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM