స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

byసూర్య | Tue, May 21, 2024, 03:52 PM

పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ గాంధీ పాల్ టెక్నిక్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను ఆయన సందర్శించారు. మూడంచల భద్రత వ్యవస్థను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిసి కెమెరా పని తీరును పరిశీలించారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM