అమ్మ ఆదర్శ్ పాఠశాలలో పనులను పరిశీలించిన కలెక్టర్

byసూర్య | Tue, May 21, 2024, 03:50 PM

పరిగి మండల పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాలలో కొనసాగుతున్న పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అమ్మ ఆదర్శ్ పాఠశాల నిధులను సద్వినియోగం చేసుకొని పాఠశాలలో మౌలిక సదుపాయాలైన త్రాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ మరమ్మత్తులు, విద్యుత్ పనులను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM