బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేత

byసూర్య | Tue, May 21, 2024, 01:33 PM

పిడుగుపాటుతో మరణించిన యాలాల్ మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య, జుంటుపల్లి గ్రామానికి చెందిన మంగలి శ్రీనివాస్, లక్ష్మప్ప కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేయూత అందించారు. ఆయన ఆదేశాలతో స్థానిక నేతలు ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 వేల చొప్పున రూ. 30 వేలను అందజేశారు. కాంగ్రెస్ యాలాల్ మండల నాయకులు సిద్రాల శ్రీనివాస్, కోలుకుంది హన్మంతు, భీమయ్య ఉన్నారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM